Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshKurnool ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..

ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..

by Rama
Kanekal Crossing Farm House

అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫాం హౌస్ (Kanekal Crossing Farm House) లో శనివారం రాత్రి దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ క్రాస్ లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు, నాటు కొడవళ్ళతో బెదిరించి ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న 10 తులముల బంగారు నగలు, రూ 38,500 నగదు దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులను ఇంటిలో వేసి తలుపులకు గడియ పెట్టి హుడాయించారు. వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను పగలగొట్టి చీకట్లో పడేశారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు.

ఇది చదవండి: రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..


రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …
గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ …
విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..
పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం …

Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసంఇక్కడక్లిక్చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013926
Total views : 78462

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.