Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshChittoor రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..

రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..

by Rama
Elephant

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు (Elephant) రోడ్డు దాటడానికి తంటాలు పడింది, అటుగా వెళుతున్న వాహనదారులు ఏనుగును రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే సెల్ఫీలు వీడియోలు తీశారు. చిత్తూరు నుండి పలమనేరు వెళ్లే వాహనాలు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏనుగు ఇటువైపు అటవీ ప్రాంతం నుండి అటువైపు వెళ్లడానికి ఎంతో ప్రయత్నించి చివరికి వాహనాలు అటూ ఇటూ ఎక్కువగా వెళుతుండడం వలన ఒంటరి ఏనుగు వెనుదిరిగింది. ఏనుగు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని, ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి. అలాంటిది కనీసం ఒకరిద్దరు ట్రాకర్స్ అయినా పెట్టి గజరాజును రోడ్డు దాటించి ఉంటే బాగుండేది అని చర్చించుకున్నారు.

ఇది చదవండి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉద్రిక్తత..


త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన …
అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023128
Total views : 141088

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.