Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Crime తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవిలో తుపాకీ మోతలు..

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవిలో తుపాకీ మోతలు..

by Prakash
Firearms in the jungle

తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ రోజు ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం బీజాపూర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisements

You may also like

Our Visitor

039239
Total views : 194922

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: