దాచేపల్లి జనసేన పార్టీ (Janasena party)
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ వేల్పుల చైతన్య తమ పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు తనకు సహకరించిన పార్టీ శ్రేణులకు , నాయకులకు , కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తన వ్యక్తిగత కారణాలవల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మందపాటి దుర్గారావు తెలిపారు. జనసేన పార్టీని , పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విడిపోవటం బాధగా ఉందని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి రుణం ఎన్నటికీ తీర్చుకొలేనిది అని వారు తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: దాచేపల్లి జనసేన పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు…





Total views : 90577