Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshKurnool గ్యాస్ సిలిండర్ లీక్.. బాలిక సజీవదహనం

గ్యాస్ సిలిండర్ లీక్.. బాలిక సజీవదహనం

by Rama
Fire accident

Follow us on : FacebookInstagramYouTube & Google News

అనంతపురం జిల్లా.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఓ హోటల్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీకై (cylinder leak) మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, క్షణాలలో హోటల్ మొత్తం వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా స్థానికులు శ్రమించారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసుకున్న కూడేరు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. గాయపడ్డ మరో బాలికను ఉన్నత చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90538

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.