Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home International ఫిడే కాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా గూకేష్…

ఫిడే కాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా గూకేష్…

by Prakash
FIDE Candidates Chess Tourney

ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)

ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ (FIDE Candidates Chess Tourney)లో మన దేశానికి చెందిన గూకేష్ విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గూకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా గూకేష్ నిలిచాడు. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సత్తా చాటి ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన గూకేష్ పై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు..

Follow us on : FacebookInstagram, YouTube & Google News

‘అతి పిన్న వయసులో ఫిడే క్యాండిడేట్స్ గెలిచిన గూకేష్ ను చూసి దేశం గర్విస్తోందన్నారు. టొరాంటోలో గూకేష్ సాధించిన అపూర్వమైన విజయం ఆయన అంకిత భావాన్ని, ఎక్స్ ట్రాడినరీ టాలెంట్‌ను తెలియజేస్తోందని కితాబునిచ్చారు. ఈ అసాధారణమైన ప్రయాణం కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపుతుందని మోడీ ట్వీట్ చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


  • ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …
    ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ , జోషిమఠ్, గోవింద్‌…
  • రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..
    రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్‌, శ్రీగంగానగర్‌లో అరగంట పాటు ఇసుక తుపాన్‌ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది.…
  • సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..
    సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఫిడే కాండిడేట్ చెస్ టోర్నీలో విజేతగా గూకేష్…
Advertisements

You may also like

Our Visitor

019435
Total views : 90712

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.