Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana మూన్ షైన్ పబ్ లో అర్ధరాత్రి మద్యం మత్తులో వీరంగం..

మూన్ షైన్ పబ్ లో అర్ధరాత్రి మద్యం మత్తులో వీరంగం..

by Satya
Moon Shine Pub

హైదరాబాద్(Hyderabad) ఫిలింనగర్(Filmnagar) లోని మూన్ షైన్ పబ్(Moon Shine Pub) లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు. పబ్‌లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


  • హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
    ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో…
  • తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..
    రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్‌ మెషీన్లతోపాటు 12 ఆర్‌ఎంసీ యూనిట్లను తొలగించింది. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మైనింగ్‌శాఖ ఫిర్యాదుతో హైడ్రా ఈ…
  • తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
    ఎండ‌ల‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ చ‌ల్లని క‌బురు చెప్పింది. రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ‌లో అక్కడ‌క్కడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ద్రోణి అంత‌రాయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019505
Total views : 90858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.