Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Crime వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు….

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు….

by Satya
వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు….

దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డ CM రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న CGR స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా జరిగిన ఘర్షణ. తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబందించిన కొందరు యువకులు తన తల పగిలేలా కొట్టారని బాధితుడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు . సీఎం సోదరుడు కాబట్టి ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితుడు సయ్యద్ సలీం ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: