కొత్త విద్యా సంవత్సరం మొదలు అయ్యింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయులు ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు . సాంకేతిక పరిజ్ఞానం ను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞాణంతో AI విడియోలతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చెరేలా ప్రమోషన్ చేస్తున్నారు. ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైనం పై cvr news ప్రాత్యేక కథనం .
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని పెంచడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు….గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్ళి ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాల గురించి వివరిస్తుంటారు.అయితే ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి వీడియోలు రూపొందించారు.. గ్రామానికి సంబంధించిన పాఠశాల వీడియో ఎఐ టెక్నాలజీ తో తయారు చేసి సోషల్ మీడియా (వాట్సప్, ఫేస్‌బుక్) ని ఉపయోగించి విద్యార్థులు పాఠశాలలో చెరేలా కృషి చేస్తున్నారు….సాంకేతిక పరిజ్ఞాణంతో AI వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చెరేలా ప్రమోషన్ చేస్తున్నారు .
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.