Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం…

సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం…

by Rama
సిమ్‌ చేంజ్‌ చేయగానే సైబర్‌ నేరగాళ్ల మోసం...

సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ, లింక్‌లు, బ్యాంక్‌ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా, ప్రస్తుతం మరో కొత్తరకం విధానాన్ని ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంప్‌నకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర్‌ ఈనెల 20న తన సెల్‌ఫోన్‌లో సిమ్‌ చెడిపోవడంతో మరో కొత్త సిమ్‌ తీసుకున్నాడు. ఫోన్లో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్‌ పనిచేయగా ఇంతలోనే సైబర్‌ నేరగాళ్లు తన ఎస్‌బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా రూ.23 వేల నగదును మాయం చేశారు.అయితే ఇది వద్ద తప్పు జరిగిందని SBI బ్యాంక్ వద్దకు వెళ్లి అడుగగా మాది బ్యాంక్ డబ్బులు తీసుకున్నారు . అని చెప్పడంతో అవ్వకైనా గంగాధర్ దీంతో వెంటనే స్థానికంగా ఉన్నా ఎయిర్టెల్ కార్యాలయం కు వెళ్లి ఎయిర్టెల్ సిమ్ ఫోన్ లో వేయగానే డబ్బులు మాయమైనావి అని ఎయిర్టెల్ అధికారులను నిలదీశాడు పై అధికారుకు తెలియజేస్తా అని ఎయిర్టెల్ అధికారాలు చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన గంగాధర్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: