Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana ములుగు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ములుగు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

by Satya
ములుగు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ములుగు జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండల పరిధిలోని చొక్కాల గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలెం ప్రాజెక్టుకు వెల్లే దారిలో గంజాయిని అటుగా వెళ్లే వారికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారనే పక్క సమాచారంతో ఎస్సై తిరుపతిరావు పోలీస్ సిబ్బందితో వెళ్ళి దాడులు చేశారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు.
వీరిద్దరూ సెంట్రింగ్ మేస్త్రీలుగా పనిచేస్తున్నారని, వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి లక్షా 26 వేల రూపాయల నగదు, 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు వెంకటాపురం సర్కిల్ పోలీసులు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..
    విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ కి వెళ్ళేందుకు సిద్ధమైన ఒక మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకుని, ఇద్దరు మహిళలు చాకచక్యంగా బ్యాగులోనుంచి 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. సీసీటీవి కెమెరాల్లో…
  • యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..
    మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించాడు. ఈ సరికొత్త డిజిటల్ ప్రయాణంపై నారా, నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఛానల్‌కు సంబంధించిన ప్రమోషనల్ టీజ‌ర్‌లో మంత్రి నారా…
  • పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్‌పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న…
  • కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..
    జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం, క‌మిటీల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల వారిగా పార్టీ బ‌లోపేతం లాంటి అంశాల‌పై చ‌ర్చించారు. పార్లమెంట్ నియెజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యేక…
  • ఏపీలో వితంతువులకు శుభవార్త..
    రాష్ట్రంలోని వితంతువులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014309
Total views : 79890

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.