Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని..

by CVR NEWS

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు ఘననివాళి అర్పించారు. దూరదృష్టి కలిగిన నాయకుడు, అసాధారణ పరిపాలకుడు, అద్భుత వ్యూహకర్త, స్వరాజ్య స్థాపకుడికి వినమ్ర నివాళులని ఆయన వ్యాఖ్యానించారు. ధైర్యం, న్యాయం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.ఆయన పరిపాలనా దృష్టి మనకు మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.ఆయన స్వరాజ్య స్ఫూర్తి సమాజాన్ని బలపరచాలని ఆక్షాంక్షించారు.సమర్థ నాయకత్వం అంటే ఏమిటో చూపించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు శతశత నామాలు అని ప్రధాని పేర్కొన్నారు..

Advertisements

You may also like

Our Visitor

038971
Total views : 193804

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: