Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

by CVR NEWS
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

వాహనదారులకు ఊహించినట్లే షాక్‌ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే పరిస్థితి నెలకొందని కేంద్రం ముందు నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చింది. అయితే భారీగా పెరగొచ్చనే అంచనాల నడుమ.. రెండింటి మీద మూడేసి రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్‌ కంపెనీలు.

Advertisements

You may also like

Our Visitor

040862
Total views : 212237

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: