Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..

వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..

by CVR NEWS
వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది.

వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది. ఎస్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే చాలు.. ఇంటర్నెట్ సర్వర్లు క్రాష్‌ అయిపోవాల్సిందే, లైకులు, షేర్ల వర్షం కురవాల్సిందే..వీరిద్దరి మధ్య ఉన్న డిప్లమాటిక్ కెమిస్ట్రీ, స్నేహం, మర్యాదపూర్వకమైన ర్యాపోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేయాల్సిందే.. ఎంతలా అంటే.. వీరిద్దరి పేర్లు కలిపి మెలోడీగా మార్చేసి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. రోమ్ వేదికగా మరోసారి ఈ గ్లోబల్ కాంబో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐదు దేశాల సుదీర్ఘ పర్యటన ముగింపులో భాగంగా ఇటలీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి… మెలోనీ ఇచ్చిన వెల్‌కమ్ చూస్తే అక్కడ కేవలం ప్రొటోకాల్స్ లేవు, అంతకుమించిన ప్యూర్ ఫ్రెండ్‌షిప్ కనిపిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: