Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Crime హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి.

by CVR NEWS
హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఆశ చూపించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహన్ , ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212128

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: