72
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై గల వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి రాకేష్ (30) మృతి చెందాడు..