Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshEast Godavari డ్రైనేజీ డివిజన్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

డ్రైనేజీ డివిజన్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

by Satya
ACB raids on Drainage Division office

కాకినాడ ప్రగతి భవన్ లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్ కార్యాలయం లో త్రిమూర్తులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పింఛన్ల బకాయిలు మంజూరు కోసం ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామి 16 వేల రూపాయలు డిమాండ్ చేశారు. త్రిమూర్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకుంటున్న ఈఈ ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ స్వామిలను పట్టుకున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014513
Total views : 80410

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.