Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana తమిళిసై రాజీనామా ఆమోదం..!

తమిళిసై రాజీనామా ఆమోదం..!

by Satya
CP Radhakrishnan

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం..

తమిళిసై(Tamilisai) సౌందరరాజన్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan)కు తెలంగాణ(Telangana) బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణ(Telangana)తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము(Draupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ(Telangana)కు పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్‌(CP Radhakrishnan) గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..!


ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను …
ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక …
Advertisements

You may also like

Our Visitor

023123
Total views : 141049

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.