Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh సబ్ కలెక్టర్ చేసిన పనికి ప్రజలందరూ ఫిదా

సబ్ కలెక్టర్ చేసిన పనికి ప్రజలందరూ ఫిదా

by Satya
Sub Collector Apoorva Bharat

ఏపి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ వచ్చారు. అయితే క్రికెట్ ఆడడానికి వచ్చిన ఒక ప్లేయర్ కు అనారోగ్య సమస్య ఏర్పడటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది తెలుసుకున్న సబ్ కలెక్టర్ తన సొంత వాహనంలో ఆ ప్లేయర్ ను ఆసుపత్రికి తరలించారు. సబ్ కలెక్టర్ చేసిన పనికి కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరూ ఫిదా అయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: