Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్..!

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్..!

by Satya
Big shock for YCP in Srikakulam district

శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో వైసీపీ(YCP)కి భారీ షాక్ తగిలింది. పలాసలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) తమ్ముడు శ్రీకాంత్(Srikanth) వైసీపీకి రాజీనామా చేశారు. శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ(Duvwada Jayashree) కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో కనీసం గౌరవం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలాసలో చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రోడ్లెక్కిన పార్టీ విభేదాలు…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: