అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందయాన్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి డివిజన్లో మంచి మాకు ఆదరణ వస్తుందన్నారు. దాన్ని చూడలేక మా మీద దాడులు చేస్తున్నారన్నారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని అన్నారు. బోండా ఉమా (Bonda uma) కి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. నిలకడ లేని వ్యక్తి బోండా ఉమా అని పేర్కొన్నారు. బాగా ఆవేశంలో ఉన్నాడు ఏది పడితే ఆడి మాట్లాడుతున్నాడన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూలాలు అన్ని బొండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయన్నారు. అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై అత్యాచారయతనం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేయలేదు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ప్రజలు మాకు తెలియజేస్తున్నారన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. కంటికి దెబ్బ తగిలిన నిత్యం నేను ప్రజల్లోనే ఉంటున్నాను అన్నారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమా తో ఎందుకు టచ్ లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలని అన్నారు.సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. .బోండా ఉమా అనే చేయించాడని దుర్గారావు చెప్తున్నాడన్నారు.ఇంతకంటే సాక్షాలు ఏమి కావాలన్నారు. నడిరోడ్డుపై ముఖ్యమంత్రి గారి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు.
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు కొత్తకోట పోలీస్ స్టేషన్లో జడ శ్రవణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై…
- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశంసలు కురిపించారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఆమె చేస్తున్న సేవలను అభినందించిన ఎమ్మెల్యే..ఆమెకు తక్షణమే ఉద్యోగ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రజాస్వామ్యంలో…









Total views : 194132