Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్..

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టర్ ప్లాప్..

by Rama
Adudham andhra

ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో ఆర్భాటంగా మంత్రి సురేష్ చేత ప్రారంభించిన “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమం గత నాలుగు రోజుల నుండి ఆటలు ఆడే క్రీడ కారులు లేక క్రీడ మైదానం విలవిలలాడిపోతుంది. క్రీడాకారుల కోసం రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురుచూసి వారి కళ్ళు కాయలు కాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్కాపురంలో అట్టర్ ప్లాప్ అయింది. ఆటలు ఆడడానికి ఏ క్రీడాకారులు రాకపోవడంతో వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు సహనం కోల్పోయి అసహనంతో ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013879
Total views : 78277

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.