Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh ప్రధాన మోదీ విశాఖ పర్యటన రద్దు..!

ప్రధాన మోదీ విశాఖ పర్యటన రద్దు..!

by Satya
Minister Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) నవీకరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న ప్రధాని విశాఖ రావాల్సి ఉంది. ఏయూ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. తాజాగా ప్రధాని పర్యటన రద్దయిందన్న సమాచారంతో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.
2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సీఎం …
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంజనేయులు సర్వీస్‌ నుంచి …

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: