Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..

సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..

by Rama
Anganwadi

శ్రీకాకుళం జిల్లా.. పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ వెళ్లి అక్కడ బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి లు మాట్లాడుతూ 20 రోజులుగా నిద్రాహారాలు మాని రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039338
Total views : 196418

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: