Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…

అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…

by Rama
Another guarantee scheme to be implemented

తెలంగాణలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం.. మరో గ్యారెంటీ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 11 పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే పథకం అమలు కోసం కావాల్సిన నిబంధనలు, వి‎ధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇల్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు రూపాయలు అందించనుంది.

Advertisements

You may also like

Our Visitor

042283
Total views : 223755

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: