Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సంధ్యారాణి.

వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సంధ్యారాణి.

by CVR NEWS
వైసీపీపై విమర్శలు గుప్పించిన మంత్రి సంధ్యారాణి

జగన్ వ్యాఖ్యల్లో స్థిరత్వం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మావిగన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె… స్థిరత్వం లేని వ్యక్తిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రలో జగన్ కంటే సీనియర్‌ నాయకులు ఉన్నారని.. ఆయన నిలకడలేని రాజకీయ వైఖరితో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఇక ఫలించవన్నారు సంధ్యారాణి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

039010
Total views : 194044

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: