Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం..

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం..

by Satya
Arimilli Radhakrishna

పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) తణుకు నియోజకవర్గంలోని పైడిపర్రు(Paidiparru)లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ(Arimilli Radhakrishna) ఎన్నికల ప్రచారాన్ని(Election Campaign) చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుకు బహిరంగ సవాల్ విసిరారు అరమిల్లి. తణుకు నియోజకవర్గ అభివృద్ధి టీడీపీ కూటమి ప్రభుత్వం లోనే సాధ్యమంటున్నతణుకు కూటమి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • నిందితులతో కలిసి పోలీసుల చేతివాటం
    పోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు నిందితులతో చేతులు…
  • నరసాపురం హెడ్ కానిస్టేబుల్ ను చితకబాదిన మహిళలు
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ మానేపల్లి సింగ్ పై పోక్స్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జయలక్ష్మి తెలిపారు. పట్టణంలోని ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలికపట్ల హెడ్ కానిస్టేబుల్ సింగ్ అసభ్యంగా…
  • పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ..
    పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నరసాపురం పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి శ్రీనివాస వర్మ(Srinivasa Varma), పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో కూటమి శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాయి.…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

025578
Total views : 147466

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.