Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్..!

రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్..!

by Satya
Shiva Balakrishna


రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ(Shiva Balakrishna)కు భారీ ఊరట లభించింది. అతనికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది. ఒక లక్ష రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ జనవరి 25న అరెస్టయ్యాడు. అతని ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది. నిర్ణీత 60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరయింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కేసీఆర్ ఆరోపణలపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి


వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం …
ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి



Advertisements

You may also like

Our Visitor

026134
Total views : 149956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.