Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshChittoor ఐదేళ్లుగా జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు..

ఐదేళ్లుగా జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు..

by Rama
Chella. Rama chandra reddy

ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ramachandra reddy) అక్రమాలు, అవినీతి పెరిగిపోయిందని ఇందుకు నిదర్శనం పుంగనూరులో పాడి రైతులు పడుతున్న ఇబ్బందులే అని పుంగనూరు టిడిపి అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి (Chella ramachandra reddy) అన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల వద్ద నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఈసారి టిడిపి ప్రభుత్వం లోకి వచ్చిన వెంటనే రైతుల కష్టాలను తీరుస్తుందని, అలాగే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన ఉంది అని పుంగనూరు టిడిపి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అంటున్నారు.

ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019540
Total views : 91036

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.