Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh రైల్వే డీఆర్ఎం కు సిపిఐ సభ్యులు వినతి పత్రం..

రైల్వే డీఆర్ఎం కు సిపిఐ సభ్యులు వినతి పత్రం..

by Rama
DRM

అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో గుంతకల్ రైల్వే డీఆర్ఎం కి సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడు డి జగదీష్ ధర్మారం గేట్ అండర్ వర్డ్ బ్రిడ్జి రోడ్డు ను నిర్మించాలని ప్రజలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. ఈ నెల 9న టెండర్ కు పిలిచారు. 3.6 మీటర్ లు అండర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని టెండర్ లో తెలిపారు. కనీసం 5 మీటర్ లు ఉండాలని సిపిఐ పార్టీ నాయకులు కోరుతూ విలువ తగ్గిపోవడమే కాక పెద్ద వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోతాయి. గుంతకల్ రైల్వే DRM కు వినతి పత్రం అందజేశారు.

Advertisements

You may also like

Our Visitor

019606
Total views : 91203

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.