Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News బిగ్ సి 21వ వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు

బిగ్ సి 21వ వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు

by Prakash
Big C's 21st Anniversary

బిగ్ సి 21 వ వార్షికోత్సవం సందర్భంగా.. భారతదేశంలోనే వినూత్నమైన ఆఫర్లతో సంచలనం….

తెలుగు రాష్ట్రాలలోనే నెంబర్ వన్ మొబైల్ రిటైల్ చైన్ బిగ్ సి తన 21వ వార్షికోత్సవం జరుపుకుంటోందనీ, ఈ సందర్భంగా భారతదేశంలోనే మొబైల్ ఫోన్ల రంగంలో మునుపెన్నడూ కనివిని ఎరుగని సంచలన ఆఫర్లను అందిస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ CMD శ్రీ ఎం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రతి పండుగను, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని విమాగ్న ఆఫర్లను ప్రకటించడం తమ బిగ్ సి ఆనవాయితీ, ఇప్పుడు ఈ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు సంచలనాత్మక ఆఫర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు.

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై హెల్త్ కేర్ ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బిగ్ సి షోరూంలలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1,10,000/- విలువగల హెల్త్ కేర్ సంబంధిత ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫర్ లో.. ఒక ఏడాది పాటు అపరిమిత టెలిఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్, యాక్సిడెంటల్ ఇన్ఫూరెన్స్ కవరేజ్, మందులపై 20% వరకు డిస్కౌంట్ రూ.5000/- వరకు అంబులెన్స్ సదుపాయం ఉచితంగా లభిస్తాయని ఆయన వివరించారు.

ఇప్పటివరకు మొబైల్ ఫోన్ల కొనుగోలు పై పలు రకాల బహుమతులు మాత్రమే అందించబడ్డాయనీ, కానీ మొబైల్ కొనుగోలుపై ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రయోజనాలను ఇప్పటివరకు పెట్టలేదని అన్నారు. అందులోనూ రూ.1,10,000/- భారీ విలువగల ప్రయోజనాలు ఉచితంగా అందించడం.. భారతదేశంలోనే మొట్టమొదటిసారి అని, విమాతమై ఈ సంచలనాత్మక ఆఫర్ ను అందిస్తున్న ఘనత తమ బిగ్ సి కే దక్కిందని ఆయన పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014073
Total views : 78907

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.