Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home International ఇరాన్‌లో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు..!

ఇరాన్‌లో మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు..!

by Satya
Firing between militants and security forces in Iran

ఇరాన్(Iran) భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని రాత్రి మిలిటెంట్ గ్రూప్(Militant Group) జైష్ అల్-జుల్మ్(Jaish al-Adl) సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా రాస్క్ కౌంటీలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ -IRGC కి చెందిన మిలిటరీ పోస్ట్‌తో పాటు ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయం, చబహార్ కౌంటీలోని కోస్ట్‌గార్డ్ పోలీస్ స్టేషన్‌పై గ్రూప్ జైష్ అల్-జుల్మ్ కాల్పుల మోత మోగించారు.

ఇది చదవండి: Joe Biden | ఇజ్రాయెల్‌‌పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం..!

ఈ క్రమంలోనే భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 18 మంది తీవ్రవాదులు, 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పేలుడు పదార్థాలను కూడా దుండగులు తమ దుస్తుల్లో పెట్టుకొచ్చారంటూ ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ మహ్మద్ పక్‌పూర్ వెల్లడించారు.

Follow us on : Google News  మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. …
అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.
తమ దేశంలోని బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్‌ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039941
Total views : 202636

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: