Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Telangana ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులు

ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులు

by Rama
ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ షాపులు

ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్ పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త పేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఫుట్ పాత్ ఆక్రమణలకు గురైయ్యాయి. షెడ్స్, గ్రిల్ ఏర్పాటు చేసి రోడ్డుపై చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీతో వాటిని తొలగించారు. చిరు వ్యాపారుల పేర దళారులు రోడ్డుపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
    గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
  • ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.
    భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
  • కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .
    దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
  • మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.
    ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే…
  • 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.
    భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019306
Total views : 90290

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.