Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు నమోదు..!

సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు నమోదు..!

by Satya
CM Ramesh

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌(CM Ramesh)..

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌(Jubilee Hills Police Station)లో ఫోర్జరీ కేసు(Case of Forgery) నమోదైంది. PCL జాయింట్ వెంచర్స్ సలహాదారు కావూరు భాస్కర్‌రావు పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. క్రైమ్ ఏపీసీ అరగంట సేపు తన స్టేట్‌మెట్ రికార్డు(Statemet Record) చేశారని కావూరు తెలిపారు. సీఎం రమేష్‌ వేల కోట్లు స్కామ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయని.. సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటికొస్తాయని పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కాంగ్రెస్ లో మేయర్ విజయలక్ష్మి


హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని కొత్వాల్‌ గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్లను హైడ్రా …
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
ఎండ‌ల‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ చ‌ల్లని క‌బురు చెప్పింది. రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019505
Total views : 90858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.