Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh మధురవాడలో గ్యాస్‌ లీక్..!

మధురవాడలో గ్యాస్‌ లీక్..!

by Satya
Gas leak in Mathurawada

విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధురవాడ వాంబే కాలనీలో వై.బాలరాజు అనే వ్యక్తి కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చాడు. అయితే.. సరిగా అమర్చకపోవడంతో గ్యాస్‌ లీకై ఇళ్లంతా వ్యాపించింది. ఈ క్రమంలో దేవుడి చిత్ర పటాల వద్ద దీపారాధన చేయడానికి అగ్గి వెలిగించడంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వస్తువులన్నీ మంటల్లో దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025961
Total views : 149578

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.