Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh గొట్టిపాటి లక్ష్మి భారీ బహిరంగ సభ..

గొట్టిపాటి లక్ష్మి భారీ బహిరంగ సభ..

by Rama
Gattipati Lakshmi

ప్రకాశం జిల్లా దర్శిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి (Gottipati Lakshmi) భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఆమె నియోజకవర్గం లో శంకరాపురం గ్రామం వద్ద టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు అభిమానులు హర్షధ్వానాలు దర్శి కి చేరుకొని దర్శి గడియార స్తంభం సెంటర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభకు ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు , జనసైనికులు, బీజేపీ శ్రేణులు, టిడిపి కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శిలో అపూర్వ స్వాగతం లభించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నేను ప్రకాశం జిల్లా ఆడబిడ్డను, కాబట్టి నేను లోకల్ అభ్యర్థినే అని అన్నారు.

టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తల కృషితో అఖండ విజయం సాధిస్తానని అన్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కలిసి సమస్యలు తెలుసుకుని మీ సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు వేసేందుకు మీరందరూ మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి , వేయించి అఖండ మెజారిటీ తో విజయం సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టి నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తా నని కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశట్టి పాపారావు, దామచర్ల జనార్ధన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి ,ఆయన కుమారుడు రాఘవరెడ్డి, జనసేన జిల్లా నాయకులు రియాజ్ పాల్గొన్నారు.

ఇది చదవండి: తెలంగాణలో భానుడి భగభగలు…


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019369
Total views : 90572

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.