తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించడంతోపాటు, సమీకృత గురుకులాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విద్యార్థులకు క్వాలిటీ స్టడీ అందించేందుకు క్వాడ్ జెన్ అనే ప్రముఖ సంస్థతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు 20వేల విలువైన ల్యాప్ టాప్స్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్కుతో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..ఇతర రంగాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా విద్యారంగంపై కూడా తనదైన ముద్ర పడేలా కీలకనిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహిళలు, రైతులు, నిరుద్యోగులపై ఫోకస్ పెట్టారు. పలు ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని పథకాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో…
- సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212477