Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana తెలంగాణలో గ్రూప్‌- 1 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో గ్రూప్‌- 1 నోటిఫికేషన్‌ విడుదల

by Satya
Group-1 notification released

తెలంగాణలో గ్రూప్‌- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని తెలిపింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. పాత నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ అప్లయి చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గతంలో ఫీజు చెల్లించిన వారు కొత్తగా చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.
    రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…
  • రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.
    బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన..రంగారెడ్డి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్‌లోని వీబీఐటీలో నిర్వహించే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు.…
  • జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.
    జనగామ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఒకే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్ఐ షేక్‌ హమీద్‌లను సస్పెండ్…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

036159
Total views : 181154

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.