Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా..!

భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా..!

by Satya
jaggery


Health Tips:

చాలా మందికి భోజనం చేయగానే స్వీట్స్ తినాలని ఉంటుంది. భోజనం తర్వాత బెల్లం ముక్కని తింటే చాలా మంచిది. బెల్లం బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం ఈ బెనిఫిట్స్‌ని అందిస్తాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత దూరమవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది.

ఇది చదవండి: కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా..!

ఇందులోని చక్కెరగా మెల్లిగా శక్తిగా మారి ఇందుకు హెల్ప్ చేస్తుంది. ఇది మెల్లిగానే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి, ఒకేసారి చక్కెరస్థాయిలు పెరగవు. జీర్ణక్రియని పెంచడంలో బెల్లంగా బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకుంటే జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది కడపు, పేగు ఆరోగ్యానికి చాలా మంచిది.

Follow us on : Facebook, Instagram & YouTube.


షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
* నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. …
హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

039021
Total views : 194065

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: