Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home International మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం

by Satya
America

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌లో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, స్థానిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీసులు వెల్లడించారు. బుధవారం లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ అనుమానితుడు కూడా చనిపోయినట్టు ప్రకటించారు.

Advertisements

You may also like

Our Visitor

026207
Total views : 150039

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.