Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home National మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.. డీకే అరుణ

మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం.. డీకే అరుణ

by Satya
Prime Minister Modi

మోడీ(Modi) మూడోసారి భారత ప్రధాని కావడం ఖాయమని మాజీ మంత్రి డీకే అరుణ(DK Aruna) స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తోందని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలిచి.. ప్రధాని మోడీ(Prime Minister Modi)కి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే 72 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో తెలంగాణ నుండి ఆరుగురి పేర్లను ప్రకటించింది. ఇందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్‌ను మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించింది.

ఇది చదవండి: తెలంగాణలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారు


‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: