146
కడప జిల్లా | Kadapa Crime News
తల్లీబిడ్డలతో సహా ముగ్గురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య. వల్లూరు మండలం గంగాయపల్లి గ్రామ పొలాలలో జరిగిన ఘటన. వ్యవసాయ పొలాల్లో తల్లీ, కూతురు, కొడుకు సహా కుటుంబ సభ్యులు చెట్టుకు ఉరివేసుకున్న ఘటన. భార్య భర్తల మధ్య కోర్టులో నడుస్తున్న భరణం కేసు సమస్య. భర్త శ్రీహరి తో కలిసి ఉంటాము అంటే భర్త నిరాకరించడం తో ఆత్మహత్యకు పాల్పడిన కుటుంభం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు. మృతులు చెన్నూరు వాసులు ఉమామహేశ్వరి (42), ఫణి కుమార్(18), ధనలక్ష్మి (17)గా గుర్తింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…