Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home National సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా..!

సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా..!

by Satya
Manohar Lal Khattar

పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ హర్యానా(Haryana) రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హర్యానా(Haryana) సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఖట్టర్ గవర్నర్‌కు సమర్పించారు. ఖట్టర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే స్వతంత్రుల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు ఖట్టర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-జేజేపీ(BJP-JJP) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు, ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో కేంద్రమంత్రి అర్జున్‌ ముండా, తరుణ్‌ చుగ్‌ హుటాహుటిన హర్యానా(Haryana) వెళ్లారు. హర్యానా(Haryana)లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. కాగా, పార్లమెంట్ ఎన్నికల ముంగిట సీఎం రాజీనామా హర్యానా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నేడు SBI పిటిషన్‌పై విచారణ


భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ …
బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009339
Total views : 61744

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.