Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Crime గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం…

గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం…

by Prakash
Massive fire in Gaganpahad

రాజేంద్రనగర్ సమీపంలోని గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థర్మకోల్ తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి వెంటనే 6 ఫైరింజన్లను పంపించారు.మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యజమాని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

013986
Total views : 78784

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.