Wednesday, March 11, 2026
News Navigation
Home Andhra Pradesh మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

మున్సిపల్ కార్మికులను మరోసారి చర్చకు పిలుపు…

by Prakash
municipal workers

అమరావతి, మున్సిపల్ కార్మికుల సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు. గత నెల 26 నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు. ఫలు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం. ఇవ్వాళ మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.