టాలీవుడ్ కమెడియన్ అలీ కి వికారాబాద్ గ్రామపంచాయితీ నోటీసులు . వికారాబాద్ నవాబుపేట ,ఏక్ మామిడి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 345 లో లో తండ్రి మహమ్మద్ బాషా పేరు మీద వారికీ ఒక పామ్ హౌస్ ఉంది . ఈ పామ్ హౌస్ కు గ్రామ పంచాయితీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినట్టు గుర్తించిన నవాబ్ పేట్ గ్రామా పంచాయితీ కార్యదర్శి శోభారాణి నవంబర్ 5 న మొదటగా నోటీసులు జారీ చేసారు. నోటీసుకు అలీ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడం తో మాల్లో నవంబర్ 25 న రెండవ నోటీసును పంపించారు . ఈ నోటీసులో మూడు రోజుల్లో అలీ నుండి పామ్ హౌస్ నిర్మాణానికి సంబందించిన ఎటువంటి ఆదారాలు ఉన్న గ్రామ పంచాయితీలో ఇవ్వాలి నాని ఆదేశించారు.
ఈ నోటీసులపై తన లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు అలీ రెడీ అవుతున్నాడని వార్తలు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
- కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…
- మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే…
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90282