Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National మోదీకి మతి పోయినట్టుంది

మోదీకి మతి పోయినట్టుంది

by Rama
మోదీకి మతి పోయినట్టుంది

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీకి మతి పోయినట్టుంది అని లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. మోడీ జ్ఞాపకశక్తి కోల్పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. కుల గణన నిర్వహించాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని లోక్‌సభలో చెప్పానని, ఇప్పుడు ప్రధాని మోడీ తన ర్యాలీల్లో ఇదే విషయాలను ప్రస్తావిస్తున్నారని తెలిపారు.
కుల గణనకు మోడీనే వ్యతిరేకమని, ఆయన దానికి అనుకూలంగా ఉంటే ఏడేళ్ల క్రితమే కుల గణన చేపట్టేవారని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019112
Total views : 89924

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.