Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Sports RR vs DC IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం..!

RR vs DC IPL 2024 : రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం..!

by Satya
RR vs DC IPL 2024

రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 2024(RR vs DC IPL 2024):

ఐపిఎల్‌(IPL 2024)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 12 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు.

ఇది చదవండి: టేబుల్ టెన్నిస్ లో అదరగొట్టిన తెలుగు అమ్మాయి శ్రీజ

ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రియాన్ పరాగ్ 45 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అశ్విన్ 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. చివర్లో ధ్రువ్ జురెల్ (20), హెట్‌మెయిర్ 14 (నాటౌట్) ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 185 పరుగులకు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీలంక Aకి రెండు పాయింట్లు, ఫైనల్స్ దిశగా మరో అడుగు.
ఇండియా A జట్టు మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని పోరులోకి తిరిగి వచ్చింది. సూర్యాంశ్ షెజ్ మరియు …
విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో …
ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి 


       

Advertisements

You may also like

Our Visitor

025960
Total views : 149576

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.