Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Sports టేబుల్ టెన్నిస్ లో అదరగొట్టిన తెలుగు అమ్మాయి శ్రీజ

టేబుల్ టెన్నిస్ లో అదరగొట్టిన తెలుగు అమ్మాయి శ్రీజ

by Satya
Sreeja is a Telugu girl who excelled in table tennis


టేబుల్ టెన్నిస్(Table Tennis):

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ(Akula Sreeja) అంతర్జాతీయ(International) వేదికపై అదరగొట్టింది. లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ బీరుట్ టోర్నీలో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీజ 3-1 తేడాతో సారా డి నట్టేపై విజయం సాధించింది. తొలి గేమ్‌ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న శ్రీజ వరుసగా మూడు గేమ్‌ల్లో గెలిచి విజేతగా నిలిచింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఐపీఎల్-2024 విజయంతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


శ్రీలంక Aకి రెండు పాయింట్లు, ఫైనల్స్ దిశగా మరో అడుగు.
ఇండియా A జట్టు మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని పోరులోకి తిరిగి వచ్చింది. సూర్యాంశ్ షెజ్ మరియు …
విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో …
ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026761
Total views : 151023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.