Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం

సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం

by Satya
Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లీక్ రాయుళ్లు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయన దగ్గర పనిచేస్తున్న పోలీసు సెక్యూరిటీ సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ వద్ద పనిచేసిన ఏ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది, అధికారిని ఉంచొద్దని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. సీఎం రేవంత్‌కు సంబంధించిన సమాచారం లీక్ అవుతోందని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులను ఇంటెలిజెన్స్ మార్చినట్లు తెలుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత వివిధ శాఖల చీఫ్‌లను మార్చివేశారు. తాజాగా సెక్యూరిటీ మొత్తాన్ని మార్చాలని సీఎంవోను ఐబీ ఆదేశించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: